పరమాణు సంఖ్య
కేంద్రకంలోని ప్రోటాన్ల సంఖ్య / From Wikipedia, the free encyclopedia
పరమాణువు అన్నా అణువు అన్నా తెలుగు వాడుకలో తేడా లేదు. రెండూ ఇంగ్లీషు లోని atom అనే మాటకి సమానార్థకాలుగా వాడుతున్నారు. నిజానికి పరమాణువు అనే మాటని అణువులో అంతర్భాగాలైన ఎలక్ట్రానులు, ప్రోటానులు, నూట్రానులు.
ఈ వ్యాసం మౌలిక పరిశోధన కలిగివుండవచ్చు. |
'"పరమాణు సంఖ్య"' అనగా 'పరమాణు కేంద్రకంలోని ప్రోటాన్ల సంఖ్య ' లేక ' తటస్థ పరమాణువులోని ఎలక్ట్రాన్ల సంఖ్య '. దీనిని Z అనే అక్షరంలతో సూచిస్తారు. ఈ అక్షరం జర్మన్ పదం Atomzahl (పరమాణు సంఖ్య లేదా అణు సంఖ్య) నుండి వచ్చింది.