జుడాయిజం
From Wikipedia, the free encyclopedia
యూదియా మతము లేదా యూదు మతము (ఆంగ్లం : Judaism) హిబ్రూ : יהודה ) యెహూదా, "యూదా";[1] హిబ్రూ భాషలో : יַהֲדוּת, యహెదుత్,[2]) ఇది యూదుల మతము, దీనికి మూలం 'హిబ్రూ బైబిల్'. 2007 నాటికి ప్రపంచంలో యూదుల జనాభా 1 కోటి 32 లక్షలు. ఈ జనాభాలో 41% ఇస్రాయెల్ లోనూ 59% ప్రపంచమంతటా వ్యాపించియున్నారు.[3] అతి పురాతన మతములలొ యూదు మతము కూడా ఒకటి. విగ్రహారాధనని నిషిధ్దము చేసిన మతములలో యూదు మతము ఒకటి.వీరి పవిత్ర గ్రంథం తోరాహ్. వీరి మత స్తాపకుడు మూసా (మోషే) ప్రవక్త . యూదుల ప్రార్థనా మందిరాన్ని సినగాగ్ అంటారు. యూదులు దేవుడు ఎన్నుకున్న ప్రజలు యూదులు మన ప్రపంచ దేశాలకు అలారం లాంటి వారు
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |