రామేశ్వరం
తమిళనాడులోని హిందువుల పుణ్యక్షేత్రం / From Wikipedia, the free encyclopedia
రామేశ్వరం, తమిళనాడు రాష్ట్రంలోని రామనాథపురం జిల్లా లోని ఒక పట్టణం. ఈ పట్టణంలో రామనాథ స్వామి దేవాలయం ఉంది.తమిళనాడు రాజధాని చెన్నైకి 572 కి.మి దూరంలో ఉన్న ఈ పట్టణం ప్రధాన భూభాగం నుండి పంబన్ కాలువ ద్వారా వేరు చేయబడింది. హిందు ఇతిహాసాల ప్రకారం ఇక్కడే శ్రీ రాముడు సేతువు నిర్మించి లంకాధీనేతైన రావణాసురుడు పరిపాలించిన లంకకు చేరాడు. ఇక్కడ రాముడు నిర్మించిన సేతువుని రామసేతువు అని పిలుస్తారు.రావణాసురిడిని నిహతుడిని చేశాక రామనాథేశ్వర స్వామి ప్రతిష్ఠించాడు. రామేశ్వరము శైవులకు, వైష్ణవులకు అత్యంత పవిత్ర స్థలం.రామేశ్వరం తీర్థ స్థలమే కాక ఇక్కడ ఉన్న బీచ్ ల వల్ల పర్యాటక స్థలం కూడా ప్రాముఖ్యత సంపాదించుకొంది.
రామేశ్వరం పేరుతో ఇతర వ్యాసాలున్నాయి. వాటి లింకుల కోసం రామేశ్వరం (అయోమయ నివృత్తి) చూడండి. |
త్వరిత వాస్తవాలు Rameswaram, Country ...
Rameswaram | |
---|---|
Town | |
Nickname(s): Rameswaram, Ramesvaram, Rameshwaram, ராமேஸ்வரம் | |
Coordinates: 9.288°N 79.313°E / 9.288; 79.313 | |
Country | భారతదేశం |
State | Tamil Nadu |
District | Ramanathapuram |
Government | |
• Type | Second Grade Municipality |
• Body | Municipality of Rameswaram |
Area | |
• Total | 55 km2 (21 sq mi) |
Elevation | 10 మీ (30 అ.) |
Population (2011) | |
• Total | 44,856 |
• Density | 820/km2 (2,100/sq mi) |
Demonym | Rameswaram mar |
Language | |
• Official | Tamil |
Time zone | UTC+5:30 (IST) |
PIN CODE | 623526 |
Vehicle registration | TN 65 |
మూసివేయి