వేదాంతం రాఘవయ్య
దర్శకుడు, నృత్య కళాకారుడు, నిర్మాత / From Wikipedia, the free encyclopedia
వేదాంతం రాఘవయ్య (1919 – 1971) మంచి కూచిపూడి కళాకారుడే కాకుండా, పలు తెలుగు సినిమాలకు దర్శకత్వం, మరి కొన్ని సినిమాలకు నృత్య దర్శకత్వం వహించారు. అంతే కాక కొన్ని సినిమాలలో నటించారు కూడా.
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
త్వరిత వాస్తవాలు వేదాంతం రాఘవయ్య, జననం ...
వేదాంతం రాఘవయ్య | |
---|---|
జననం | 1919 కూచిపూడి గ్రామం, కృష్ణా జిల్లా |
మరణం | 1971 |
విద్య | నాట్యశాస్త్రంలో ఎం. ఎ |
విద్యాసంస్థ | తెలుగు విశ్వవిద్యాలయం |
వృత్తి | కూచిపూడి కళాకారుడు, నృత్య దర్శకుడు, దర్శకుడు, నటుడు |
తల్లిదండ్రులు |
|
మూసివేయి