సముద్రమట్టానికి సగటు ఎత్తు
From Wikipedia, the free encyclopedia
సముద్ర మట్టానికి ఎత్తు, [1]అనేది ఒక ప్రదేశం ఎత్తు కొలత. ఇది చారిత్రాత్మక సగటు సముద్ర మట్టాన్ని అధారంగా నిర్ణయిస్తారు. వాతావరణ మార్పు, ఇతర కారకాలచే సగటు సముద్ర మట్టాలు ప్రభావితమవుతాయి, కాలక్రమేణా మార్పు చెందుతాయి. ఒకానొక సమయంలో నమోదు చేయబడిన కొలతలు ఒక నిర్దిష్ట సమయంలో సముద్ర మట్టానికి ఇచ్చిన ప్రదేశం వాస్తవ ఎత్తుకు భిన్నంగా ఉండవచ్చు.