కారైకాల్
భారతీయ కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి చెందిన ఒక పట్టణం. / From Wikipedia, the free encyclopedia
కారైకాల్, అనేది భారతీయ కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి చెందిన ఒక పట్టణం. ఆంగ్లేయులు, డచ్ దేశాల వలసదారుల నివాసాలవలన కారైకల్ 1674 నాటికి అది ఒక ఫ్రెంచ్ కాలనీగామారి, 1954 వరకు దానిపై వారి నియంత్రణను కలిగి ఉంది. పాండిచ్చేరి తోపాటు, చందర్నగర్, మాహే, యానాం 1956లో చట్టప్రకారం భారతదేశంలో విలీనం చేశారు. దీని జనాభా 2,22.589 మంది ఉన్నారు. ఈ పట్టణం 30 చ.కి.మీ.లలో విస్తరించి ఉంది.
త్వరిత వాస్తవాలు కారైకాల్ Karikal, దేశం ...
కారైకాల్
Karikal | |
---|---|
తమిళనాడు లో కారైకాల్ స్థానం | |
Coordinates: 10.932701°N 79.831853°E / 10.932701; 79.831853 | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | పుదుచ్చేరి |
జిల్లా | కారైకాల్ |
ప్రాంతం | చోళనాడు |
Government | |
• Type | పురపాలక సంఘం |
• Body | కరకైల్ పురపాలక సంఘం |
Area | |
• Total | 30 km2 (10 sq mi) |
భాషలు | |
• అధికార | తమిళం, ఫ్రెంచ్ |
Time zone | UTC+5:30 |
పిన్ | 609602 |
ప్రాంతీయ ఫోన్కోడ్ | +91-4368 |
Vehicle registration | PY 02 |
మూసివేయి