భిండ్ జిల్లా
మధ్య ప్రదేశ్ లోని జిల్లా / From Wikipedia, the free encyclopedia
మధ్యప్రదేశ్ రాష్ట్రం లోని జిల్లాలలో బింద్ జిల్లా (హిందీ: भिंड) ఒకటి. బింద్ పట్టణం జిల్లాకు కేంద్రంగా ఉంది. బింద్ జిల్లా చంబల్ డివిజన్లో భాగం.
త్వరిత వాస్తవాలు భిండ్ జిల్లా भिंड जिला, దేశం ...
భిండ్ జిల్లా
भिंड जिला | |
---|---|
దేశం | భారతదేశం |
రాష్ట్రం | మధ్య ప్రదేశ్ |
డివిజను | మొరేనా |
ముఖ్య పట్టణం | భిండ్ |
Government | |
• లోకసభ నియోజకవర్గాలు | భిండ్ |
• శాసనసభ నియోజకవర్గాలు | అటర్ |
Area | |
• మొత్తం | 4,459 km2 (1,722 sq mi) |
Population (2011) | |
• మొత్తం | 17,03,562 |
• Density | 380/km2 (990/sq mi) |
జనాభా వివరాలు | |
• అక్షరాస్యత | 76.59% |
• లింగ నిష్పత్తి | 838 |
Website | అధికారిక జాలస్థలి |
మూసివేయి