జేమ్స్ వాట్
From Wikipedia, the free encyclopedia
జేమ్స్ వాట్ (ఆంగ్లం :James Watt) (19 జనవరి 1736 - 25 ఆగస్టు 1819[1]) ఒక స్కాటిష్ ఆవిష్కర్త, మెకానికల్ ఇంజనీరు. ఇతడు ఆవిరి యంత్రం కనిపెట్టాడు. ఈ ఆవిరియంత్ర ఆవిష్కరణతో పారిశ్రామిక విప్లవం లోనూ, గ్రేట్ బ్రిటన్ సామ్రాజ్యంలోనూ, ప్రపంచంలోనే ఒక పెద్ద మార్పు సంభవించింది
త్వరిత వాస్తవాలు జేమ్స్ వాట్, జననం ...
జేమ్స్ వాట్ | |
---|---|
జననం | (1736-01-19)1736 జనవరి 19 గ్రీనాక్, రెన్ఫ్ర్యూషైర్, స్కాట్లాండ్ |
మరణం | 1819 ఆగస్టు 25 [1] హాండ్స్వర్త్, స్టాఫర్డ్ షైర్, ఇంగ్లాండు |
నివాసం | ఇంగ్లాండు |
జాతీయత | బ్రిటిష్ |
రంగములు | ఆవిష్కర్త, మెకానికల్ ఇంజనీరు |
వృత్తిసంస్థలు | గ్లాస్గో విశ్వవిద్యాలయం బౌల్టన్, వాట్ |
ప్రసిద్ధి | ఆవిరి యంత్రం |
మూసివేయి