చైనా మహా కుడ్యం
చైనాలో ఉన్న ఒక పెద్ద కుడ్యం (గోడ)., / From Wikipedia, the free encyclopedia
చైనా మహా కుడ్యం (Great Wall of China) చైనాలో ఉన్న ఒక పెద్ద కుడ్యము (గోడ)., దీని పొడవు 6,508 కి.మీ. లేదా 4,000 మైళ్ళు.[4] క్రీ.పూ. 5, 6 శతాబ్దాల కాలంలో నిర్మింపబడి, సా.శ. 16 శతాబ్దం వరకూ పునర్నిర్మాణాలకు లోనై, నేటికీ నిలిచి ఉంది. ఈ గోడ అనేక గోడల సమూహము. దీనిలోని ప్రసిద్ధమైన గోడ చైనా చక్రవర్తి "ఖిన్ షీ హువాంగ్" చే క్రీ.పూ. 200 - 220 కాలంలో నిర్మింపబడింది. దీని నిర్మాణ కారణం, చైనా ఉత్తర సరిహద్దులను కాపాడుట. నవీన కాలంలో కనిపించే గోడ 'మింగ్ వంశ' కాలంలో నిర్మింపబడింది.[5]
త్వరిత వాస్తవాలు Great Wall of China, సాధారణ సమాచారం ...
Great Wall of China | |
---|---|
萬里長城 / 万里长城 | |
సాధారణ సమాచారం | |
రకం | Fortification |
దేశం | China |
భౌగోళికాంశాలు | 40.68°N 117.23°E / 40.68; 117.23 |
సాంకేతిక విషయములు | |
పరిమాణం | 21,196.18 km (13,170.70 mi)[1][2][3] |
అధికారిక పేరు | The Great Wall |
రకం | Cultural |
క్రైటేరియా | i, ii, iii, iv, vi |
గుర్తించిన తేదీ | 1987 (11th session) |
రిఫరెన్సు సంఖ్య. | 438 |
Region | Asia-Pacific |
మూసివేయి
త్వరిత వాస్తవాలు చైనా మహా కుడ్యం, సంప్రదాయ చైనీస్ ...
చైనా మహా కుడ్యం | |||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
సంప్రదాయ చైనీస్ | 長城 | ||||||||||||||||||||||||||||
సరళీకరించిన చైనీస్ | 长城 | ||||||||||||||||||||||||||||
Literal meaning | "The Long Wall" | ||||||||||||||||||||||||||||
| |||||||||||||||||||||||||||||
Alternative Chinese name | |||||||||||||||||||||||||||||
సంప్రదాయ చైనీస్ | 萬里長城 | ||||||||||||||||||||||||||||
సరళీకరించిన చైనీస్ | 万里长城 | ||||||||||||||||||||||||||||
Literal meaning | "The 10,000-li Long Wall" | ||||||||||||||||||||||||||||
| |||||||||||||||||||||||||||||
మూసివేయి