ముద్దు
From Wikipedia, the free encyclopedia
ముద్దు లేదా చుంబనం (Kiss) ఒక విధమైన ప్రేమను వ్యక్తం చేసే పద్ధతి. ముద్దు పెట్టుకునే వ్యక్తి తన రెండు పెదవులతో మరొకరి శరీరంలో వివిధ భాగాల్ని సున్నితంగా స్పృశిస్తారు. అయితే వివిధ సంస్కృతులలో అనురాగం, గౌరవం, స్వాగతం, వీడ్కోలు మొదలైన ఇతర భావాలతో కూడా ముద్దు పెట్టుకుంటారు. ఇలా చేసేటప్పుడు కొంచెం శబ్దం కూడా వస్తుంది. ముద్దు పదం ఆంగ్లం లోని cyssan "to kiss", in turn from coss "a kiss" నుండి వచ్చింది.
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
ముద్దు పేరుతో ఇతర వ్యాసాలున్నాయి. వాటి లింకుల కోసం ముద్దు (అయోమయ నివృత్తి) చూడండి. |
రతి క్రీడకు ముందుగా ఆలింగనం తర్వాత ముద్దు కూడా ఒక శృంగార ప్రక్రియగా మాత్రమే కొందరికి ఇది తెలుసును.