అనురాగం
From Wikipedia, the free encyclopedia
అనురాగం 1963 లో విడుదలైన తెలుగు సినిమా. అనురూప పిక్చర్స్ పతాకంపై నిర్మిచ్మిన ఈ సినిమాకు జి.రామినీడు దర్శకత్వం వహించాడు. హరనాథ్, వాసంతి ప్రధాన తారాగణంగా విడుదలైన ఈ సినిమాకు పెండ్యాల నాగేశ్వరరావు సంగీతాన్నందించాడు.[1]
త్వరిత వాస్తవాలు సినిమా పోస్టర్, దర్శకత్వం ...
అనురాగం (1963 తెలుగు సినిమా) | |
సినిమా పోస్టర్ | |
---|---|
దర్శకత్వం | జి.రామినీడు |
తారాగణం | గుమ్మడి వెంకటేశ్వరరావు, పి.భానుమతి |
నిర్మాణ సంస్థ | అనురూప పిక్చర్స్ |
భాష | తెలుగు |
మూసివేయి