వీనస్ విలియమ్స్
From Wikipedia, the free encyclopedia
అమెరికాకు చెందిన అగ్రశ్రేణి టెన్నిస్ క్రీడాకారిణి అయిన వీనస్ విలయమ్స్ (Venus Ebony Starr Williams) 1980, జూన్ 17న జన్మించింది. తాజాగా 2008 వింబుల్డన్ టైటిల్ గెలిచిన వీనస్ 7 సింగిల్స్ టైటిళ్ళతో పాటు గ్రాండ్స్లాం టైటిళ్ళను చేజిక్కించుకుంది. రెండు ఒలింపిక్ స్వర్ణపతకాలను కూడా స్వంతం చేసుకున్న ఈ క్రీడాకారిణి మాజీ నెంబర్ 1 గా కూడా చెలామణి అయింది. అమెరికాకే చెందిన మరో అగ్రశ్రేణి టెన్నిస్ క్రీడాకారిణి సెరెనా విలయమ్స్ ఈమె సోదరి.
త్వరిత వాస్తవాలు దేశం, నివాసం ...
దేశం | United States |
---|---|
నివాసం | Palm Beach Gardens, Florida |
జననం | (1980-06-17) 1980 జూన్ 17 (వయసు 43) Lynwood, California |
ఎత్తు | 6 ft 1 in (1.85 m) |
బరువు | 72.5 kg (159.8 lbs) |
ప్రారంభం | October 31, 1994 |
ఆడే విధానం | కుడిచేతి వాటం (two-handed backhand) |
బహుమతి సొమ్ము | $28,961,235 (2nd in overall earnings) |
సాధించిన రికార్డులు | 632–160 (80.3%) |
సాధించిన విజయాలు | 44 (7th in overall rankings) |
అత్యుత్తమ స్థానము | No. 1 ( February 25, 2002) |
ప్రస్తుత స్థానము | No. 38 (January 6, 2014) |
ఆస్ట్రేలియన్ ఓపెన్ | F (2003) |
ఫ్రెంచ్ ఓపెన్ | F (2002) |
వింబుల్డన్ | W (2000, 2001, 2005, 2007, 2008) |
యుఎస్ ఓపెన్ | W (2000, 2001) |
Other tournaments | |
Championships | W (2008) |
Olympic Games | Gold Medal (2000) |
Career record | 166–25 |
Career titles | 21 WTA, 1 ITF |
Highest ranking | No. 1 (June 7, 2010) |
Current ranking | No. 64 (September 23, 2013) |
ఆస్ట్రేలియన్ ఓపెన్ | W (2001, 2003, 2009, 2010) |
ఫ్రెంచ్ ఓపెన్ | W (1999, 2010) |
వింబుల్డన్ | W (2000, 2002, 2008, 2009, 2012) |
యుఎస్ ఓపెన్ | W (1999, 2009) |
Other Doubles tournaments | |
Championships | SF (2009) |
Olympic Games | Gold Medal (2000, 2008, 2012) |
Career record | 25–6 (80.6%) |
Career titles | 2 |
ఆస్ట్రేలియన్ ఓపెన్ | W (1998) |
ఫ్రెంచ్ ఓపెన్ | W (1998) |
వింబుల్డన్ | F (2006) |
యుఎస్ ఓపెన్ | QF (1998) |
ఫెడ్ కప్ | W (1999) |
Hopman Cup | RR (2013) |
Last updated on: July 20, 2013. |
మూసివేయి