ఫ్రెంచ్ ఓపెన్
From Wikipedia, the free encyclopedia
ఫ్రెంచ్ ఓపెన్ ఫ్రాన్స్‌లోని ప్యారిస్‌లో స్టేడ్ రోలాండ్ గారోస్‌లో రెండు వారాల పాటు జరిగే ఒక ప్రధాన టెన్నిస్ టోర్నమెంటు. ఇది ప్రతి సంవత్సరం మే చివరిలో ప్రారంభమవుతుంది. [lower-alpha 3] టోర్నమెంటు జరిగే వేదికకు ఫ్రెంచ్ ఏవియేటర్ రోలాండ్ గారోస్ పేరు పెట్టారు. అంచేత దీన్ని రోలాండ్-గారోస్ అని కూడా అంటారు.[2] ఫ్రెంచ్ ఓపెన్ అనేది క్లే కోర్టుపై ఆడే టోర్న్మెంట్లలో ప్రపంచంలోనే ప్రధానమైనది. ప్రస్తుతం ఈ ఉపరితలంపై జరుగుతున్న ఏకైక గ్రాండ్ స్లామ్ టోర్నమెంటు ఇది. ఇది నాలుగు వార్షిక గ్రాండ్ స్లామ్ టోర్నమెంట్లలో కాలక్రమానుసారం రెండవది.[3] ఆస్ట్రేలియన్ ఓపెన్ తర్వాత ఇది జరుగుతుంది. 1975 వరకు ఫ్రెంచ్ ఓపెన్, గడ్డిపై ఆడని ఏకైక ప్రధాన టోర్నమెంటు. ఫ్రెంచ్ ఓపెన్‌ను టెన్నిస్‌లో అత్యంత శారీరక శ్రమతో కూడిన టోర్నమెంటుగా పరిగణిస్తారు.[4][5][6][7][8]
త్వరిత వాస్తవాలు Official website, ప్రారంభం ...
ప్రారంభం | 1891; 133 సంవత్సరాల క్రితం (1891) |
---|---|
ఎడిషన్లు | 127 (2023) 93 గ్రాండ్ స్లామ్ పోటీలు (1925 నుండి) |
స్థలం | పారిస్ ఫ్రాన్స్ |
వేదిక | స్టేడ్ రోలండ్ గారోస్ (1928 నుండి) Societé de Sport de Île de Puteaux, at Puteaux (1891–1894); Tennis Club de Paris, at Auteuil (1895–1908); Société Athlétique de la Villa Primrose at Bordeaux (1909); Croix-Catelan de Racing Club de France at the Bois de Boulogne (1910–1924, 1926); Stade Français at Saint-Cloud (1925, 1927) |
నేల | క్లే కోర్ట్ – outdoors[lower-alpha 1] (1908–present) Sand – outdoors (1892–1907) Grass – outdoors (1891) |
బహుమాన ధనం | €49,600,000 (2023)[1] |
డ్రా | S (128Q) / 64D (16Q)[lower-alpha 2] |
ప్రస్తుత ఛాంపియన్లు | నోవక్ డోకోవిచ్ (సింగిల్స్) ఇవాన్ డోడిగ్ ఆస్టిన్ క్రాయిచెక్ (డబుల్స్) |
అత్యధిక సింగిల్స్ టైటిళ్ళు | రఫేల్ నాడల్ (14) |
అత్యధిక డబుల్స్ టైటిళ్ళు | రాయ్ ఎమర్సన్ (6) |
డ్రా | S (128Q) / 64D (16Q) |
ప్రస్తుత ఛాంపియన్లు | Iga Świątek (singles) Hsieh Su-wei Wang Xinyu (doubles) |
అత్యధిక సింగిల్స్ టైటిళ్ళు | క్రిస్ ఎవర్ట్ (7) |
అత్యధిక డబుల్స్ టైటిళ్ళు | మార్టినా నవ్రతిలోవా (7) |
డ్రా | 32 |
ప్రస్తుత ఛాంపియన్లు | Miyu Kato Tim Pütz |
అత్యధిక టైటిళ్ళు (పురుషులు) | కెన్ ఫ్లెచర్ / Jean-Claude Barclay (3) |
అత్యధిక టైటిళ్ళు (స్త్రీలు) | మార్గరెట్ కోర్ట్ (4) |
2023 |
మూసివేయి