కోయీ మిల్ గయా
From Wikipedia, the free encyclopedia
కోయీ మిల్ గయా హృతిక్ రోషన్, ప్రీతి జింటా, హన్సిక, కామ్య పంజాబీ తదితరులు ప్రధానపాత్రల్లో విడుదలైన హిందీ చలన చిత్రం. హృతిక్ రోషన్ తండ్రి రాకేష్ రోషన్ నిర్మించి, దర్శకత్వం వహించగా అతని సోదరుడు రాజేష్ రోషన్ సంగీతం అందించాడు.
త్వరిత వాస్తవాలు కోయీ.. మిల్ గయా, దర్శకత్వం ...
కోయీ.. మిల్ గయా | |
---|---|
దర్శకత్వం | రాకేష్ రోషన్ |
రచన | జావేద్ సిద్ధిఖీ (డైలాగ్) |
స్క్రీన్ ప్లే | సచిన్ భౌమిక్ రాకేష్ రోషన్ హనీ ఇరానీ రాబిన్ భట్ |
కథ | రాకేష్ రోషన్ |
నిర్మాత | రాకేష్ రోషన్ |
తారాగణం | హృతిక్ రోషన్ రేఖ ప్రీతీ జింటా రజత్ బేడీ |
ఛాయాగ్రహణం | సమీర్ ఆర్య రవి కె. చంద్రన్ |
కూర్పు | సంజయ్ వర్మ |
సంగీతం | రాజేష్ రోషన్ |
నిర్మాణ సంస్థ | ఫిల్మ్క్రాఫ్ట్ ప్రొడక్షన్స్ ప్రై. లిమిటెడ్ |
పంపిణీదార్లు | ఫిల్మ్క్రాఫ్ట్ ప్రొడక్షన్స్ (ఆల్ ఇండియా) యష్ రాజ్ ఫిల్మ్స్ (ప్రపంచవ్యాప్తంగా) వార్నర్ బ్రదర్స్ పిక్చర్స్ (USA) |
విడుదల తేదీ | 2003 ఆగస్టు 8 (2003-08-08) |
సినిమా నిడివి | 166 minutes |
దేశం | భారతదేశం |
భాష | హిందీ |
బడ్జెట్ | ₹300 మిలియను (US$3.8 million)[1] |
బాక్సాఫీసు | ₹800 మిలియను (US$10 million)[2] |
మూసివేయి