మదరసా (ఆంగ్లం: Madrasah) (అరబ్బీ: مدرسة, ) అరబ్బీ మూలం, అర్థం 'పాఠశాల' లేదా 'స్కూల్', సెక్యులర్ లేదా ధార్మిక పరమైన. దీనికి అనేక విధాలుగా పలుకుతారు; మద్రసా, మద్రసాహ్, మదరసాహ్, మెద్రసా, మద్రస్సా, మద్రజా, మదారసా మొదలగు లాగున.
మదరసా ఇస్లామియా అనగా 'ఇస్లామీయ పాఠశాల'.
మదరసా దీనియా అనగా 'ధార్మిక పాఠశాల'.
మదరసా ఖాసా అనగా 'ప్రైవేటు పాఠశాల'.
ఇస్లాం పై వ్యాసాల పరంపర
ఉసూల్ అల్-ఫిఖహ్ (న్యాయపాఠశాల పునాదులు)