ముఫ్తీ (ఆంగ్లం : Mufti). (అరబ్బీ : مفتي ) ఇస్లాంలో ఒక ఇస్లామీయ పండితుడు. ఇతను ఇస్లామీయ న్యాయశాస్త్రమైన షరియాను క్షుణ్ణంగా ఔపోసన పట్టిన వాడు. 'ముఫ్తియాత్' అనగా ముఫ్తీల కౌన్సిల్. వీరు వ్యక్తిగతంగానూ, కౌన్సిల్ రూపంలో గానూ, 'ఫతావా' ('ఫత్వా' ఏకవచనం, 'ఫతావా' బహువచనం) ఇచ్చుటకు అధికారాలు కలిగివుంటారు.
ఇస్లాం పై వ్యాసాల పరంపర
ఉసూల్ అల్-ఫిఖహ్ (న్యాయపాఠశాల పునాదులు) |
ఫిఖహ్ |
|
అహ్కామ్ |
- హలాల్ (న్యాయపరమైనl)
- ఫర్జ్/వాజిబ్ (obligatory, duty)
- ముస్తహ్జబ్ (favoured)
- ముబాహ్ (తటస్థముl)
- మక్రూహ్ (disliked, abominable)
- హరామ్ (illegal, prohibited)
- బాతిల్ (void, incorrect)
- ఫాసిఖ్ (corrupt)
|
పండిత బిరుదులు |
- ముజ్తహిద్ (scholar of islamic law with comprehensive understanding of the texts and reality)
- మర్జా (అధికారికమైన)
- ఉలేమా (పండితుడు; బహువచనం ఉలేమా)
- ముఫ్తీ (interpreter)
- ఖాదీ (ఫిఖహ్) (న్యాయమూర్తి)
- ఫకీహ్ (న్యాయమూర్తి / jurist)
- ముహద్దిస్ (narrator)
- ముల్లా
- ఇమామ్
- మౌలవి
- షేక్
- ముజద్దిద్ (renewer)
- హాఫిజ్
- హుజ్జా
- హాకిమ్
- అమీర్ అల్ మూమినీన్ - హదీసుల సంబంధ
- మౌలానా
|