ఇంటిగుట్టు
From Wikipedia, the free encyclopedia
సంగీతా ప్రొడక్షన్స్ పతాకంపై వేదాంతం రాఘవయ్య దర్శకత్వంలో నిర్మించబడిన ఇంటిగుట్టు చిత్రం 1958, నవంబర్ 7న విడుదల అయ్యింది.
త్వరిత వాస్తవాలు దర్శకత్వం, కథ ...
ఇంటిగుట్టు (1958 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | వేదాంతం రాఘవయ్య |
---|---|
కథ | మల్లాది రామకృష్ణశాస్త్రి |
తారాగణం | నందమూరి తారక రామారావు, సావిత్రి, రాజసులోచన, రేలంగి |
సంగీతం | ఎం.ఎస్.ప్రకాష్ |
నేపథ్య గానం | ఘంటసాల, ఎ.ఎం. రాజా, జిక్కి, పి.బి. శ్రీనివాస్, పిఠాపురం నాగేశ్వరరావు, పి. లీల |
గీతరచన | మల్లాది రామకృష్ణశాస్త్రి |
నిర్మాణ సంస్థ | సంగీత ప్రొడక్షన్స్ |
భాష | తెలుగు |
మూసివేయి